హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేషన్ పంపిణీలో పారదర్శకత ఉండాలి'

PPM: లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందాలని జేసీ ఆర్‌. వైశాలి అధికారులను ఆదేశించారు. జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామంలోని ఫెయిర్ ప్రైస్ షాప్‌ను ఆమె క్షేత్రస్థాయిలో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా షాప్‌లోని బియ్యం నిల్వలను, పంపిణీ వివరాలను, పరిశీలించారు.