హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యం’

KRNL: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించేందుకు సీఎం చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో రూ.35,314 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.