CTR: పలమనేరులోని ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తిలకించేందుకు సందర్శకులకు బుధవారం నుంచి అనుమతి ఇస్తున్నట్లు FRO చాంప్లా నాయక్ తెలిపారు. పెద్దలకు రూ. 50, చిన్నారులకు రూ.30 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం మినహా, మిగిలిన రోజులలో ఉదయం 9 నుంచి 10 వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు సందర్శించవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎలిఫెంట్ క్యాంప్ తిలకించేందుకు అనుమతి


