హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

OG గెటప్‌లో కమిషనర్

కోనసీమ:  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మ ‘ఓజీ’ గెటప్‌లో పాల్గొనడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.