హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాడవీధుల విస్తరణ కోసం విరాళం

W.G: కాళ్ల (మం) కాళ్లకూరు గుడి మాడవీధుల విస్తరణ కోసం కాళ్లకూరుకు చెందిన అడ్డాల వెంకటసుబ్బరాజు కుంటుంబం రూ. 1,21,116 విరాళం అందిచారు. ఈ విరాళాన్ని ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు బుధవారం తన చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి.. దాతలకు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు.