నంద్యాల పట్టణంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. వెలుగోడు జలాశయం పేరుతో వైసీపీ నాయకులు డ్రామాలు చేస్తున్నారన్నారు. కపటనాటకాలు ప్రజలు నమ్మరని వైసీపీ నాయకులకు హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీపై మంత్రుల విమర్శలు


