హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాన్ని ఢీకొట్టిన కారు

KKD: కరప మండలం పేపకాయలపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ కారు రెండుసార్లు బలంగా ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ తోట సునీత, క్రైమ్ సిబ్బంది సమీప దుకాణాల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటన సమయంలో బ్రిజా కారు అక్కడి నుంచి వెళ్లినట్లు గుర్తించారు.