NLR: కలువాయిలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలువాయి చెరువు కింద సుమారు 2 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు జెడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం చెరువులో సగం నీరే ఉందన్నారు. 150 క్యూసెక్కులుగా వస్తున్న నీటిని 500 క్యూసెక్కులకు పెంచాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కలువాయి చెరువుకు నీరు పెంచాలని తీర్మానం'


