హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

VZM: రాష్ట్ర మాజీ సీఎం డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు కొత్తవలసలో ఘనంగా బుధవారం నిర్వహించారు. కూడలిలో ఉన్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.