ELR: యువత రాజకీయాల్లోకి రావాలని, జనసేన పార్టీని బలోపేతం చేయడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉంగుటూరు నియోజకవర్గ జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు


