NDL: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని ఆన్‌లైన్ పోర్టల్‌లో సకాలంలో నమోదు చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో పెండింగ్ డేటా ఎంట్రీ, స్టేటస్ అప్‌డేట్‌లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అలసత్వం వహిస్తే చర్యలు: కలెక్టర్


