హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో దిశా సమావేశం

అన్నమయ్య: మదనపల్లెలో రాజంపేట ఎంపీ పీ.వీ. మిథున్ రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీపీలు, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.