హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో తనిఖీలు

TPT: తిరుమలలో రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు, RTC విజిలెన్స్ అధికారులు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. RTC బస్సుల నిర్వహణ, ప్రయాణికుల భద్రత మరియు పార్కింగ్ సంబంధించిన అంశాలను పరిశీలించారు.