ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామిని బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆర్ రమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిసిన విజిలెన్స్ ఎస్పీ


