NLR: దగదర్తి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం టాస్క్ ఫోర్స్ టీం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థుల అకాడమిక్ స్థాయిని అంచనా వేయడానికి అన్ని తరగతుల విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. FA-1 పరీక్షల ఫలితాలను విశ్లేషణ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ టీం


