KRNL: ఆస్పరి మండలంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. చిరుమన్రెడ్డి, హలిగేరి, శంకరబండ, ఆస్పరిలో సుమారు 20 మందిపై దాడి చేసి గాయపరిచింది. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. చికిత్స కోసం అందరూ.. ఆదోని జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద తప్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
20 మందిపై పిచ్చికుక్క దాడి


