KRNL: వినాయక చవితి సందర్భంగా రోడ్లపై తాళ్లు కట్టి వాహనాలను నిలిపి బలవంతంగా చందాలు వసూలు చస్తే చర్యలు తప్పవని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. పిల్లలను చందాల కోసం రోడ్లపైకి పంపొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులు, తల్లిదండ్రులపై చర్యలు తప్పవన్నారు. సమస్యలుంటే 100కు లేదా 9121101133కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చందాలపై పోలీసుల హెచ్చరిక


