PPM: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. MR నగర్ పంచాయతీలోని వైఎస్ఆర్ విగ్రహానికి డీసీసీ వంగల దాలినాయుడు, నియోజకవర్గ ఇంఛార్జ్ బత్తిన మోహన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి జనహృదయ నేతగా నిలిచారన్నారు.
ఆంధ్రప్రదేశ్
జన హృదయ నేత వైఎస్ఆర్


