NDL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డోన్ మేజిస్ట్రేట్ ఎస్.నూరుల్లా నలుగురికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. చాకలి తిరుమలేష్‌కు 4 రోజులు, కె. నీలకంఠ ,చక్రాల అబ్దుల్ కరీం, ఈడిగా వెంకటేశ్వర్లు అనే ముగ్గురికి 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని సీఐ ఇంతియాజ్ భాష హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురికి జైలు


