NDL: డోన్ పట్టణంలోని YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ CM YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం YSR సర్కిల్‌కు చేరుకొని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. YSR ఆశయాలు కొన సాగిస్తామని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
YSR సర్కిల్‌లో ఘనంగా వర్థంతి


