PPM: నర్సిపురం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని తర్లాడ హిమగంగ NEET-2026లో ప్రతిభ కనబరిచి పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు సాధించారు. వరుసగా రెండో ఏడాది పాఠశాల విద్యార్థి వైద్య విద్యకు ఎంపిక కావడంపై హెచ్‌ఎం సత్యనారాయణ, బయాలజీ ఉపాధ్యాయుడు నల్లా బాలకృష్ణ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ విద్యార్థినికి MBBS సీటు


