హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ కౌన్సిలర్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

CTR: నగరపాలక సంస్థ పరిధిలో చెన్నమ్మ గుడిపల్లి చెందిన మాజీ కౌన్సిలర్ బాలయ్య మృతికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు నివాళులు అర్పించారు. బుధవారం బాలయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అర్బన్, గుడిపాల, చిత్తూరు రూరల్ కూటమి నాయకులు పాల్గొన్నారు.