NTR: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని 57 ఎకరాల డిస్నీల్యాండ్ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. టూరిజం పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. 10 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే భూపోరాటం ప్రారంభిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో 57 ఎకరాల భూ రగడ..!


