CTR: వైద్య ఖర్చుల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో CMRF నుంచి విరివిగా సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 12 మంది లబ్ధిదారులకు రూ.7.76 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నాయకులుతో కలిసి లబ్ధిదారులకు చెక్కు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు CMRF చెక్కులు పంపిణీ


