విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు బొడ్డేపల్లి రఘు మీడియాతో మాట్లాడుతూ.. యువతకు పవన్ కల్యాణ్ ఆదర్శమని, విశాఖపట్నం అన్ని నియోజకవర్గాలలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కూటమి పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'యువతకి పవన్ కళ్యాణ్ ఆదర్శం'


