హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో ఘనంగా YSR 17వ వర్ధంతి

KDP: మైదుకూరులో దివంగత సీఎం డాక్టర్ YS రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. YSR విగ్రహానికి వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. YSR సేవలను స్మరించుకున్న నాయకులు, కార్యకర్తలు, రైతు సంక్షేమంపై ఆయన కృషిని కొనియాడారు.