VZM: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్తవలస జనసేన నాయకులు శ్రీదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్తవలస కూడలి నుంచి ఎస్.కోట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం చెవిటి, మూగ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు


