ప్రకాశం: మార్కాపురం పలు వార్డులలో రూ. 1.25 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ కాలువల పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలో పూర్తిగా సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. అవసరం అయితే జనరల్ ఫండ్ నుంచి కూడా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు MLA శంకుస్థాపన


