AKP: పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు ప్రసంగించే బహిరంగ సభ వేదిక వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత రైతులతో సెల్ఫీ దిగి వారిని ఉత్సాహపరిచారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన రైతులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దీంతో బహిరంగ సభ వేదిక వద్ద పండగ వాతావరణం నెలకొంది. బహిరంగ సభ వేదిక నుంచి మంత్రి రైతులకు అభివాదం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతులతో సెల్ఫీ దిగిన హోంమంత్రి


