TPT: స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్ గారిని శాప్ ఛైర్మన్ రవి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. స్విమ్స్ మరింత అభివృద్ధి సాధించి, మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలవాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్ కలసిన శాప్ ఛైర్మన్


