హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెడ్డిగూడెంలో YSR వర్ధంతి

NTR: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని రెడ్డిగూడెం మండలంలో కూనపరాజు పర్వ, ముచ్చనపల్లి, మద్దుల పర్వ, సీతారాంపురం, అన్నెరావుపేట గ్రామాల్లో నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు YSR విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పేరు ప్రజల గుండెల్లో సజీవంగా ఉందన్నారు.