హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త సేకరణకు ఈ–ఆటోలు

KRNL: ప్రభుత్వం సమకూర్చిన ఈ–ఆటోలను మంత్రి టీజీ భరత్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి బుధవారం కొండారెడ్డి బురుజు సమీపంలో జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు వీటిని వినియోగించనున్నారు.