ASR: 1/70 చట్ట పరిరక్షణ, GO-3 పునరుద్ధరణ, హైడ్రో పవర్ ప్రాజెక్టు GOల రద్దుకై సెప్టెంబర్ 6, 7న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. అరకులోయలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర పాల్గొన్నారు. 6న జాతీయ సదస్సు, 7న ధర్నా జరుగుతుందన్నారు. 16 రాష్ట్రాల నుంచి 1000 మంది హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు


