KRNL: పెద్దకడబురు మండలంలోని పంటలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించాలని వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి MRO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సాగు నీటి కోసం వైసీపీ ధర్నా


