NDL: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు 7.469 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 15,154 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 8 వేల, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 2,350, కల్వకుర్తికి 2,400, వెలుగొండకు 2,672 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
7.469 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి


