హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిళలతో కోలాటం ఆడిన ఎమ్మెల్యే

PLD: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాట కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని వారితో కలిసి కోలాటం ఆడారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొనడంతో మహిళా నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.