హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ధర్నా

BPT: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్లలో న్యాయవాదులు రెండు రోజుల పాటు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విన్నకోట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో కోర్టు గేటు వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.