NTR: నందిగామలో అక్టోబర్ 2న పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్‌డీవో కార్యాలయంలో 5000 కరపత్రాలను ఆర్డీవో జీ. అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లోహరాజు ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు జల వనరులను కలుషితం చేస్తాయని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వాడాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ'


