NDL: కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూపాడు బంగ్లా వద్ద కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు. ఎల్‌నినోతో వర్షాలు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కోసం కెనాల్‌లో నిరసన


