హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు'

ATP: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అనంతపురంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఘన నివాళులర్పించారు. వైఎస్ చేపట్టిన జలయజ్ఞం ఫలితాలతోనే నేడు అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోందన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల ఘనతను క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు. అనంతరం అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.