NTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నందిగామ పట్టణంలో కూటమి నేతలు, కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే


