హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పూర్తి చేయాలి'

CTR: గుడిపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ వి. జయప్రకాష్ నాయుడు పాల్గొన్నారు. ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను త్వరగా పూర్తిచేయాలని కోరారు.