PLD: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు వినుకొండ నుండి భారీగా తరలివెళ్లారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చె. షమిమ్ ఖాన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నరసరావుపేటకు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటకు టీడీపీ శ్రేణులు


