హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాయకరావుపేట చేరుకున్న గోదావరి జలాలు

PPM: గోదావరి జలాలు అనకాపల్లి (D) పాయకరావుపేట ప్రాంతానికి చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో విడుదల చేయనున్న రెగ్యు లేటర్ వద్దకు ఈ జలాలు చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు రెగ్యులేటర్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేసి జల హారతి ఇవ్వనున్నారు. గోదావరి జలాలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.