ELR: చిత్తడి నేలలు, ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనల వల్ల కొల్లేరు ప్రాంత ఆక్వా, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కైకరంలో సమావేశం నిర్వహించారు. ఆక్వా మేత ధరలను కిలోకు రూ.9 చొప్పున పెంచడాన్ని ఖండిస్తూ.. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కొల్లేరు నిబంధనలతో రైతాంగానికి తీవ్ర నష్టం'


