హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIT TV కథనానికి అధికారుల స్పందన

E.G: గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్లాబ్‌ కూలిన ఘటనపై 'HIT TV'లో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి భక్తుల రక్షణార్థం కూలిన స్లాబ్‌ చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశామని దేవస్థానం ఛైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదొర తెలిపారు. అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.