NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం విస్సన్నపేట (మం) తెల్లదేవరపల్లిలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. కారుమంచి ఏసుపాదం తన పొలం దారిని మూసివేశారని పీజీఆర్ఎస్‌లో దాఖలు చేసిన అర్జీపై ఆయన పరిశీలన జరిపారు. ఇరువర్గాల వాదనలు విని, భూమి పత్రాలను పరిశీలించిన ఆర్డీవో, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తెల్లదేవరపల్లిలో ఆర్డీవో క్షేత్రస్థాయి విచారణ


