CTR: కల్తీ నెయ్యి కేసులో CBI దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. TTD అధికారులపై చర్యలకు CBI సిఫార్సు చేయగా, వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం TTD ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. CBI దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ACB టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్
CBI సిఫార్సుతో లోకనాథం ఇంటిపై సోదాలు..?


