PLD: పేదలు, రైతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతరం రెడ్డి నగర్‌లో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుని అన్నదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా అన్నదానం


