హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆదివాసుల ఆపద్బాంధవుడు వైఎస్ఆర్'

ASR: డుంబ్రిగూడలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పి పరశురాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదివాసుల నిజమైన ఆపద్బాంధవుడు వైఎస్ఆర్ అని, గిరిజనాభివృద్ధికి బాట వేశారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదల గుండెల్లో నిలిచారన్నారు.